Breaking Newsతెలంగాణ
TG News : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
TG News : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ క్యాబినెట్ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. క్యాబినెట్లో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాల్లో కీలకమైన అంశాల్లో ముఖ్యమైనవి ఏంటో చూద్దాం..
-
హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం
-
సన్న బియ్యం రూ. 500 బోనస్ నిర్ణయించారు
-
51 గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోకి వస్తాయని క్యాబినెట్ పేర్కొంది
-
RRRని ఖరారు చేసేందుకు 12 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం
-
మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ హబ్‌కు కేబినెట్ ఆమోదం
-
SLBC టన్నెల్ సవరించిన అంచనా పనులకు క్యాబినెట్ ఆమోదం
-
సొరంగం పనులకు రూ. 4637 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం
-
కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయం
-
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయం
-
హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్‌కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయం
-
కోర్ అర్బన్ ప్రాంతంలో హైడ్రా పని చేస్తుందని క్యాబినెట్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
-
ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను ఇంటికి పంపని పాఠశాల యాజమాన్యం.. విద్యార్థి సంఘాల ధర్నా..!
-
Batti Vikramarka : రూ.1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బీసీ సొరంగం, 4 వేల కోట్లకు పెరిగింది.. డిప్యూటీ సీఎం బట్టి..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డేట్ ఫిక్స్.. అర్హులు వీరే..!
-
District collector : విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి..!
-
Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!









