ఆంధ్రప్రదేశ్Breaking News

Wines: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మద్యం దుకాణం..! 

Wines: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మద్యం దుకాణం..! 

రామసముద్రం, మన సాక్షి:

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి సంబంధించిన మద్యం షాపు లక్కీ డ్రిప్ లో మండలం లోని ఆర్ నడింపల్లె కు చెందిన సాఫ్ట్ వేర్ ఫణి శేఖర్ ఎంపిక అయ్యారు. రాయచోటి లో సోమవారం లక్కీ డ్రా నిర్వహించగా ఫణి శేఖర్ ఎంపికైనారు.

కాగా మండలం ఒక్క మద్యం షాపుకు దరకాస్తులు ఆహ్వానించగా మొత్తం 36 మంది దరకాస్తు చేసుకున్నారు.మండలం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉండడం , కర్ణాటక మద్యం రేట్ల కంటే ఏ పి లో రేట్లు తక్కువగా ఉంటాయన్న ఊహాగానాలు ఉండడంతో ఆశావహులు ఎక్కువగా దరఖాస్తులు వేశారు.

MOST READ: 

మరిన్ని వార్తలు