Viral Video : ఆకలేస్తే పాములు వాటిని మింగుతాయి.. ఆ నాగుపాము మింగిన వాటిని ఏం చేస్తుంది.. (వీడియో)
Viral Video : ఆకలేస్తే పాములు వాటిని మింగుతాయి.. ఆ నాగుపాము మింగిన వాటిని ఏం చేస్తుంది.. (వీడియో)
Viral : ఆకలి వేస్తే నాగుపాములు తమ జాతి పాములను కూడా మింగుతాయా..? అంటే మింగుతాయని తెలుస్తుంది తాజాగా ఈ వీడియో. ఓ నాగుపాము మూడు ఇతర పాములను మింగి జీర్ణం చేసుకోలేకపోయినట్లుంది. తిరిగి ఆ పాములను నోటిలో నుంచి బయటకు తీసింది. ఈ భయానకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెద్ద నాగుపాము అది మింగిన పాములను నోటి ద్వారా బయటకు వదిలేయడం కనిపిస్తుంది. ముందుగా భారీ పామును వదులుతుందివ అప్పటికే అవి ప్రాణం కోల్పోతుంది. ఆ తర్వాత మరో రెండు చిన్న పాములను కూడా బయటకు తీసింది. ఆ మూడు పాములు ప్రాణాలతో లేవు.
మూడు పాములను ఒకేసారి మింగిన నాగు పాము జీర్ణం చేసుకోలేక పోయినట్లుంది. అది మింగిన తర్వాత కనీసం కదల లేకుండా రోడ్డు పక్కన ఉండి వాటిని వదిలించుకుంది. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో పాము చుట్టూ చాలామంది గుమిగూడి చూస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల నెట్టింట్లో వైరల్ అవుతుంది.
VIDEO :
A King cobra regurgitating three other snakespic.twitter.com/fCSqFpq6yr
— Massimo (@Rainmaker1973) October 17, 2024
MORE VIDEOS :
-
Viral Video : బిఏ విద్యార్థి హిస్టరీ ఆన్సర్ షీట్.. ఆ చప్పుడుతో పేపర్ నింపేశాడు.. ఏంటబ్బా (వీడియో)
-
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)
-
Gutha : బీఆర్ఎస్, బీజేపి తీరుపై గుత్తా ఫైర్..!









