Breaking Newsఉద్యోగంతెలంగాణ

Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు..!

Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 78 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను  నియమించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వారిలో 15 97 మంది లస్కర్లు, 281 మంది హెల్పర్లు, మొత్తం 18 78 మంది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా ప్రాంత  స్థానిక  ENC/CEలతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి భర్తీ చేయనున్నారు.  నీటిపారుదల శాఖ ENC (జనరల్) అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను కూడా ఔట్సోర్సింగ్ ద్వారా త్వరలో భర్తీ చేయనున్నట్లు సమాచారం.

MOST READ 

మరిన్ని వార్తలు