BREAKING : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆటో బోల్తా 8 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం..!
BREAKING : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆటో బోల్తా 8 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం..!
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజక వర్గం లో వలస కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడడం జరిగింది. 10 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
నేరేడుగొమ్ము మండలంలో బుగ్గ తండా.. కాసురాజు పల్లి పుష్కర ఘాటు వద్ద ఘటన ప్రమాదం జరిగింది.. వివరాల ప్రకారం కూలీలు మాచర్ల నుండి పొగిళ్ల వెళ్లే క్రమంలో మార్గమధ్యలో ఆటో బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా పాల్టికొడడంతో తీవ్రంగా గాయాలు జరిగినాయి.
గాయపడ్డ వారిని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించడం జరిగింది. కూలీలు తెలిపిన వివరాల ప్రకారం మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. మేత్రమ్మ అన్న బంధువులు వెంకటయ్య కళమ్మ తమ పొలంలో పత్తి తీయడానికి బంధువులను పిలిపియడం జరిగింది.
వెళ్లే దారిలో మార్గమధ్యంలో ప్రమాదం జరిగింది అన్నారు. ఇస్తారమ్మ, మేత్రమ్మ కు అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ తరలించినారు.
LATEST UPDATE :









