TOP STORIESBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

TGPS : గ్రూప్ – 4 లో అన్నదమ్ముల ప్రతిభ..!

TGPS : గ్రూప్ – 4 లో అన్నదమ్ముల ప్రతిభ..!

కంగ్టి, మన సాక్షి :

గ్రూప్ -4 ఉద్యోగాలలో అన్నదమ్ములు ప్రతిభ కనబరిచారు. ఇద్దరు ఉద్యోగాలు సాధించి అందరి మండల పొందుతున్నారు.

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం పరిధిలోని నాగదర్ గ్రామానికి చెందిన సంపత్ రెడ్డి, సతీష్ రెడ్డి,ఇటీవల విడుదలైన గ్రూప్ 4 ఫలితాల్లో ఉద్యోగం సాధించారు. గురువారం టిజిపిఎస్ గ్రూప్ – 4 లో ప్రతిభ కనబరిచి హెచ్ఎండిఏ జూనియర్ అకౌంటెంట్ గా సతీష్ రెడ్డి, పాలిటెక్నిక్ లో సంపత్ రెడ్డిలు ఎంపికయ్యారు.

కాగా వీరు మండల జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న సంపత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గా సతీష్ రెడ్డి, విధులు నిర్వహిస్తున్నారు. వీరిని తల్లి తండ్రులు మరియు స్నేహితులు, బంధువులు గ్రామస్తులు అభినందిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు