TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్
Gold Price : మళ్లీ పసిడి తగ్గింది.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
Gold Price : మళ్లీ పసిడి తగ్గింది.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
మహిళలకు శుభవార్త.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్. పసిడి ధర మళ్లీ తగ్గింది. రెండు రోజులు భారీగా తగ్గిన బంగారం ధర నవంబర్ 27 స్వల్పంగా పెరిగినప్పటికీ 28న మళ్లీ తగ్గింది.
నవంబర్ 28 (గురువారం) 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 1600 తగ్గింది. బుధవారం 7,75,100 రూపాయలు ఉండగా 28న 7,73,500 రూపాయలు ఉంది. 22 క్యారెట్స్ బుధవారం 7,10,500 ఉండగా గురువారం 7,09,000 రూపాయలు గా ఉంది. 1500 రూపాయలు తగ్గింది.
హైదరాబాదులో గురువారం బంగారం ధరలు :
22 క్యారెట్స్
1 గ్రాము 7090 రూపాయలు
8 గ్రాములు 57,720 రూపాయలు
10 గ్రాములు 70,900 రూపాయలు
100 గ్రాములు 7,09,000 రూపాయలు
24 క్యారెట్స్
1 గ్రాము 7735 రూపాయలు
8 గ్రాములు 61,880 రూపాయలు
10 గ్రాములు 77, 350 రూపాయలు
100 గ్రాములు 7,73,500 రూపాయలు.
MOST READ :









