Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంతెలంగాణ

TG News : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..!

TG News : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలియజేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, సొసైటీల ఉద్యోగులకు ప్రభుత్వం ఈ న్యూస్ తెలియజేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లతో సమానంగా సహకార సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఇంటీరియమ్ రిలీఫ్ (ఐ ఆర్) మభ్యంతర భృతి చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూల వేతనం పై 5 శాతం ఐ ఆర్ మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

MOST READ : 

మరిన్ని వార్తలు