Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణవైద్యంసినిమాహైదరాబాద్

Hyderabad : సినీ నటుల ఫామ్ హౌస్ లలో పోలీసుల ముమ్మర తనిఖీలు..!

Hyderabad : సినీ నటుల ఫామ్ హౌస్ లలో పోలీసుల ముమ్మర తనిఖీలు..!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో పోలీసులు నాకాబంది నిర్వహిస్తున్నారు. పట్టణ బడి పలు ముఖ్య కూడలలో పోలీసులు వాహనాలను ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మరో బృందం పట్టణ పరిసరాల్లోని ఫామ్ హౌస్ ల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్, కేకే కృష్ణ ఫామ్ హౌజుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఏసిపి రంగస్వామి నేతృత్వంలో పట్టణ సిఐ విజయకుమార్ ఇంకా నియోజకవర్గం లోని ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలోని పోలీసు సిబ్బంది భారీ ఎత్తున పట్టణంలో మోహరించారు. పలుచోట్లలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.

అదేవిధంగా ఆయా కిరాణా షాపులు ఇతర దుకాణ సముదాయాలలో కూడా తనిఖీలు చేపడుతున్నారు. బెడ్ షాపులు గుట్కా ఇతర నిషిద్ధ వస్తువుల కోసం గాలిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు