Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : శివాలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీ..!

Miryalaguda : శివాలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీ..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డు శివాలయం ఆలయంలో శుక్రవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు తాళం పగలగొట్టి మూడు పంచలోహ విగ్రహాలు, శతగోపం దొంగలించారు. ఈ విషయం పై ఆలయ పూజారి వీరభద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పి.లోకేష్ తెలిపారు. సుమారు 60 వేల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ చేసినట్టు తెలియజేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు