Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు..!

Miryalaguda : మిర్యాలగూడలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాదకద్రవ్యాలను గుర్తించేందుకుగాను ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

శనివారం రాత్రి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ టూ టౌన్ సిఐ నాగార్జున, వన్టౌన్ సిఐ కరుణాకర్, రూరల్ సిఐ వీరబాబు, ఎస్సై లు సుధీర్ కుమార్, లోకేష్ లు తనిఖీలు చేపట్టారు. మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ల తో పాటు పట్టణంలోని సుందర్ నగర్ కాలనీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు