TOP STORIESBreaking Newsజాతీయం

Gold Price : నిన్న తగ్గింది.. మళ్లీ పెరిగింది.. నేడు బంగారం ధరలు..!

Gold Price : నిన్న తగ్గింది.. మళ్లీ పెరిగింది.. నేడు బంగారం ధరలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం లో హెచ్చుతగ్గులు సర్వసాధారణంగా మారాయి. ఏది ఏమైనా 80000 రూపాయలకు తులం బంగారం మార్కును తగ్గింది. సామాన్యులకు ఊరట కలిగించింది. మంగళవారం బంగారం ధర కాస్త తగ్గినప్పటికీ బుధవారం తిరిగి యధావిధిగా పెరిగింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 1000 రూపాయలు, 22 క్యారెట్స్ 100 గ్రాములకు కూడా 1000 రూపాయలు పెరిగింది.

100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం మంగళవారం 77,35,000 ఉండగా 1000 రూపాయలు పెరిగి బుధవారం 77,4500 రూపాయలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ ధర 100 గ్రాములకు మంగళవారం 7,09,000 రూపాయలు ఉండగా 1000 రూపాయలు పెరిగి బుధవారం 7,10,000 రూపాయలు ఉంది.

ఇది ఇలా ఉండగా హైదరాబాదులో 24 క్యారెట్స్ తులం (10 గ్రాముల) బంగారం ధర బుధవారం 77,450 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ తులం (10 గ్రాముల) ధర 71000 రూపాయలు ఉంది.

హైదరాబాదులో బంగారం ధరలు ఇంత తక్కువగా ఉండటం వల్ల మహిళలు కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

RELATED NEWS: 

మరిన్ని వార్తలు