Deep Sleep : చలికాలంలోనూ వెచ్చని నిద్ర.. డీప్ స్లీప్ కావాలా.. తెలుసుకోండి..!
Deep Sleep : చలికాలంలోనూ వెచ్చని నిద్ర.. డీప్ స్లీప్ కావాలా.. తెలుసుకోండి..!
మన సాక్షి :
చలికాలం వచ్చిందంటే…చిన్నా పెద్దా తేడా లేకుండా చలికి గజగజ వణికిపోతుంటారు. చలి ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది నిద్ర కూడ పోలేరు. నిద్రలేమితో సతమతమవుతుంటారు. అయితే…ప్రస్తం కొందరు రాత్రుళ్ళు హాయిగా నిద్రపోవడానికి రూమ్ హీటర్లను వాడుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ రూమ్ హీటర్ల వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది.
అయితే ఇప్పుడు కరెంట్ బిల్ సమస్య లేకుండా మార్కెట్‌లోకి సోలార్ రూమ్ హీటర్లు అందుబాటులోకి వచ్చాయి. సౌరశక్తితో నడిచే సోలార్ హీరట్లు గదులను వెచ్చగా ఉంచుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సోలార్ రూమ్ హీటర్ల గురించి తెలుసుకుందాం.
ఆటోషట్ ఆఫ్ రూమ్ హీటర్ :
రూమ్ వెచ్చగా ఉండాలని కోరుకునేవారికి ఇది చాలా బెటర్ ఆప్షన్. కాకపోతే కొంచెంద ధర ఎక్కువ. దాదాపు 2500 రూపాయలకు దొరుకుతుంది. బజాజ్ కంపెనీ తయారు చేసిన ఈ రూమ్ హీటర్ చాలా ప్రత్యేకత కలిగి ఉంది. గది వేడి కాగానే దానికదే ఆఫ్ అయిపోతుంది.
సెలక్ట్ హీటర్ :
కల్ల్‌మాన్ అనే కంపెనీ తయారు చేసిన సోలార్ రూమ్ హీటర్ చలికాలంలో వెచ్చగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. మీకు కావాల్సినంత హీట్ దీనిలో ముందుగానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒపెన్ మార్కెట్‌తో పాటు అమెజాన్‌లోనూ లభిస్తున్న ఈ రూమ్ హీటర్ ధర కూడా 2500 ఉంది.
టెబుల్ ఫ్యాన్ హీటర్ :
సోలార్ రూమ్ హీటర్లు 1500వాట్స్, 100వాట్స్, ఎకోమోడ్‌లలో దొరుకుతున్నాయి. ఎంబసీ కంపెనీ తయారు చేసిన సోలార్ రూమ్ హీటర్ అచ్చం మాములు టేబుల్ ఫ్యాన్‌లా ఉంటుంది. ఈ సోలార్ హీటర్ ఫ్యాన్‌ను ఇంట్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆఫీసుల్లో కూడా వాడుకోవచ్చు. చిన్న పిల్లలు ఉన్న వారికి ఇది బెటర్ ఆప్షన్. ఇది బయట మార్కెట్‌తో పాటు అమెజాన్‌లోనూ లభిస్తుంది. దీని ధర 1799 రూపాయలు. దీనికి రెండేళ్ళ వారంటీ కూడా ఉంది.
Reporting :
Mahipal Reddy, Hyderabad
MOST READ :
-
Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఆనందంలో పసిడి ప్రియులు..!
-
Smoking : ఛాయ్ తాగుతూ.. స్మోకింగ్ చేయోచ్చా.. తెలుసుకోవల్సిందే..!
-
TGB : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో మరో బ్యాంకు విలీనం.. కస్టమర్లు తెలుసుకోవాలి..!
-
Hyderabad Biryani : హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ ఎంతో చూద్దామా.. దేశంలోనే హైదరాబాద్ బిర్యానీకి క్రేజ్ ఎందుకో..!
-
PM Kisan : PMKYతో రైతుల ఖాతాలలో రూ.6వేలు.. లబ్దిదారుల చెకింగ్.. కొత్ర ధరఖాస్తు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!









