Nelakondapalli : అంతర్ జిల్లా బైకు దొంగల అరెస్ట్..!
Nelakondapalli : అంతర్ జిల్లా బైకు దొంగల అరెస్ట్..!
నెలకొండపల్లి, మన సాక్షి :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతాల్లో దొంగతనాలు దొంగతనాలకు పాల్పడ్డ అంతర్ జిల్లా బైకు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.
సిఐ సంజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనికి చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు నేలకొండపల్లి మండలం బొదులబండ గ్రామానికి చెందిన చల్లా నవీన్ దండగుల వీరబాబు అనంతు నాగేంద్రబాబు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నట్లు అనంతరం లోతుగా విచారణ చేయగా వారు వాహనాలను దొంగతనం చేసి విక్రయించే ముఠాగా గుర్తించారని వారి వద్ద నుండి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ముగ్గురు నిందితులను పట్టుకోగా ముజ్జుగూడెం గ్రామానికి చెందిన రేపాకుల గాంధీ(మెకానిక్)అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.
MOST READ :
-
Good News : రైతులకు మోడీ భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.10వేలు..!
-
Rythu Bharosa : రైతు భరోస పై కీలక నిర్ణయం.. మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : ఘనంగా ట్రస్మా పట్టణ అధ్యక్షులు వరప్రసాద్ పుట్టినరోజు వేడుకలు..!
-
Nalgonda : సులువుగా డబ్బులు సంపాదించేందుకు.. కట్ చేస్తే పోలీసుల చెరలో ..!









