TOP STORIESBreaking Newsజాతీయంవ్యవసాయం
Good News : రైతులకు మోడీ భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.10వేలు..!
Good News : రైతులకు మోడీ భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.10వేలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు నూతన సంవత్సర కానుకగా భారీ గుడ్ న్యూస్ తెలియజేశారు. రైతుల ఖాతాలలో పదివేల రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కిసాన్ సమ్మన్ నిధి ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు 6000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై కొత్త సంవత్సర కానుకగా గుడ్ న్యూస్ ప్రకటించింది.
అయితే ఆరువేల రూపాయలకు బదులు పదివేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వమే పదివేల రూపాయలను పెంచడంతో రైతులకు మరింత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించనున్నారు.
MOST READ :









