Suryapet : వికాస్ ఫార్మసి కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు..!
Suryapet : వికాస్ ఫార్మసి కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని రాయని గూడెం వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసుటికల్ సైన్సెస్ మొదటి సంవత్సరం బీఫార్మసీ, ఫార్మ్ డి విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గత 20 ఏండ్లుగా వికాస్ ఫార్మసీ కళాశాల ఎంతో మంది విద్యార్థులను విదేశాలకు పంపించిందని రాష్ట్ర ఫార్మసీ కళాశాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కే రామదాసు అన్నారు.
గతవారం 2004 – 2008 పూర్వ విద్యార్థుల బ్యాచ్ వికాస్ కళాశాలకు వచ్చి తాము సాధించిన విజయాలను గురించి జీవితంలో స్థిరపడిన విశేషాల గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఆడెపు రమేష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిషోర్, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ నీలమ్మ, డాక్టర్ స్వరూప రాణి, పరిపాలన అధికారి డి వినయ్ కుమార్, నటేష్, నవీన్ కుమార్, మహేష్, భవాని, శైలజ, సుజాత, శ్రీలత, ఫర్హీన్, శృతి, లత, లిదియా, ప్రియతమ్, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : హ్యాట్రిక్ కొట్టేసిన గోల్డ్.. ధర ఎంతో తెలుసా..!
-
Scam : డబ్బులు వచ్చాయని సంబరపడి ఎకౌంట్ చెక్ చేసుకుంటే.. కొత్త రకం స్కాం, వెంటనే తెలుసుకోండి..!
-
అనతి కాలంలోనే రెండు రాష్ట్రాల్లో ఆదరణ పొందుతున్న మన సాక్షి దినపత్రిక..!
-
Nalgonda : తాపీ మేస్త్రిగా తండ్రి.. టౌన్ ప్లానింగ్ అధికారిగా ఎంపికైన కొడుకు..!
-
Miryalaguda : మోస్ట్ వాంటెడ్.. ఈ దొంగల ఆచూకీ చెబితే రివార్డ్.. మిర్యాలగూడ పోలీసుల ప్రకటన..!
-
Pushpa 2 : పుష్ప సాంగ్ కి బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూడాల్సిందే..!









