Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Shankarpally : రేపు శంకర్పల్లిలో విద్యుత్ సరఫరా బంద్.. ఇవీ ప్రాంతాలు..!
Shankarpally : రేపు శంకర్పల్లిలో విద్యుత్ సరఫరా బంద్.. ఇవీ ప్రాంతాలు..!
శంకర్పల్లి, (మన సాక్షి) :
విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా రేపు (శుక్రవారం) శంకర్పల్లి మండల పరిధిలోని పలు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారి ప్రదీప్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 33/ 11 కేవీ పర్వేద, సందీప్ వెంచర్, మాసానిగూడ, ఎర్వగూడ, సంకేపల్లి, అంతప్పగూడ, చందిప్ప గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు సహకరించగలరని ఆయన కోరారు.
MOST READ :
-
Additional collector : అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి.. అదనపు కలెక్టర్..!
-
Nalgonda : పద్ధతి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తాం.. మాజీ ఎమ్మెల్యే కి హెచ్చరిక..!
-
District collector : మరోసారి ధరఖాస్తు చేసుకోవచ్చు.. నిరంతర ప్రక్రియ.. జిల్లా కలెక్టర్..!
-
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!









