ఆంధ్రప్రదేశ్Breaking News

Interview : రేపు బిసి కార్పొరేషన్ రుణాలకు ఇంటర్యూలు..!

Interview : రేపు బిసి కార్పొరేషన్ రుణాలకు ఇంటర్యూలు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని బిసి కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణాలు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ఈనెల 19 (బుధవారం) ఎంపిడిఓ కార్యాలయం లో ఇంటర్యూ లు జరుగుతాయని ఎంపిడిఓ భానుప్రసాద్ తెలిపారు.

బిసి రుణాలను దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. ఈ ఇంటర్యూలు బ్యాంకు మేనేజర్లు సమక్షంలో జరుగుతాయని ఎంపిడిఓ భానుప్రసాద్ పేర్కొన్నారు.

MOST READ : 

  1. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  2. Gold Price : తగ్గేదే లేదంటున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంతంటే..!

  3. Exams : తల్లిదండ్రులకూ.. పరీక్షా కాలమే..!

  4. Kabaddi : ముగిసిన తెలుగు రాష్ట్రాల మహిళ కబడ్డీ పోటీలు.. విజేతలకు బహుమతులు అందజేత..!

మరిన్ని వార్తలు