హైదరాబాద్Breaking NewsTOP STORIESజాతీయం
Gold Price : చాలా రోజుల తర్వాత.. భారీగా పడిపోయిన పసిడి ధర..!

Gold Price : చాలా రోజుల తర్వాత.. భారీగా పడిపోయిన పసిడి ధర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర చాలా రోజుల తర్వాత తగ్గింది. మహిళలకు ఎగిరి గంతేసే వార్త అందింది. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు బుధవారం శివరాత్రి సందర్భంగా మహిళలకు ఊరట లభించింది. ఒక్కరోజే 100 గ్రాముల బంగారం ధర 2700 రూపాయలు తగ్గింది.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ కు 2700 రూపాయలు తగ్గి 8,78,200 రూపాయలుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారం కు 2,300 తగ్గి 8,05,000 గా ఉంది.
తెలుగు రాష్ట్రాలలో 10 గ్రాముల 22 క్యారెట్ (తులం) బంగారం బుధవారం 80,500 రూపాయలు ఉండగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 87,820 రూపాయలు ఉంది. హైదరాబాదులో తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
MOST READ :
-
District collector : ఇందిరమ్మ ఇండ్ల పనుల గ్రౌండింగ్ పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
-
Devarakonda : ఉపాధ్యాయులు బాగా చూసుకుంటున్నారా.. గురుకుల హాస్టల్లో అదనపు ఎస్పి ఆరా..!
-
TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!
-
Miryalaguda : రాత్రికి రాత్రే పంట పొలంలో రూ.20 లక్షలు.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!









