తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్..!

Miryalaguda : ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మిర్యాలగూడలో పరీక్ష కేంద్రాలను సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పరిశీలించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీనాప్సి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం సూపరిండెంట్ కు పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ షాక్.. ఆ పీహెచ్సీ కి వెళ్తే అందరూ ఆబ్సెంటే..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Fraud : నల్గొండ జిల్లాలో భారీ మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 26 లక్షలతో పరార్..!

మరిన్ని వార్తలు