Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Power Cut : విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

Power Cut : విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

దామరచర్ల, మన సాక్షి :

విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని మండల విద్యుత్ అధికారి అబ్దుల్లా హబీబ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో 33/11 కెవి తిమ్మాపురం సబ్ స్టేషన్ పరిధిలోగల తిమ్మాపురం ఫీడర్, కల్లేపల్లి ఫీడర్, పటమటి తండా ఫీడర్, శాంతినగర్ లిఫ్ట్ ఫీడర్ల కింద ఉన్న గ్రామాలకు ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు కరెంటు అంతరాయం కలుగుతుందని, ఎందుకంటె సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ వర్క్ చేయడం జరుగుతుందని కనుక విద్యుత్ వినియోగదారులు సహకరించలని తేలియజేశారు.

MOST READ : 

  1. Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!

  3. TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగ సంఘాలు హ్యాపీ..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

మరిన్ని వార్తలు