Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవరంగల్ పట్టణ జిల్లా
Cm Revanth Reddy : తెలంగాణ జాతిపిత ఎవరో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..!
Cm Revanth Reddy : తెలంగాణ జాతిపిత ఎవరో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..!
మన సాక్షి, వరంగల్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ లొ భారీ బహిరంగ సభ నిర్వహించారు. వరంగల్ పట్టణంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావుకు బహిరంగ సభ వేదికగా భారీ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ జాతిపిత కెసిఆర్ అని హరీష్ రావు చెప్పిన విషయం తెలిసిందే. కాగా రేవంత్ రెడ్డి హరీష్ రావుకు భారీగా కౌంటర్ ఇచ్చారు. తాగుబోతోడు తెలంగాణ జాతిపిత అవుతారా..? అంటూ విమర్శించారు తెలంగాణ జాతిపిత అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటివారు జాతిపిత అన్నారు.
MOST READ :
-
Chess : చెస్ లో పదేళ్ల చిన్నారి ప్రపంచ రికార్డు.. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!
-
BREAKING : తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం అరెస్ట్..!
-
Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!









