Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

మనకు తెలిసిన వాళ్ళు గానీ, మన బంధువులు గాని ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. అయితే వాళ్ల అనుమతి లేకుండా చూడటం చాలా కష్టం. ఎదుటివారికి తెలియకుండా వారు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారో.. తెలుసుకునే అవకాశం కూడా ఉంది. అదేంటో మీకు తెలుసా.. తెలుసుకోవాలంటే ఏం చేయాలి?

ఎయిర్టెల్ సిమ్ ఉపయోగిస్తుంటే..

మీరు ఎవరి ఫోన్లో వారు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలనుకునేవారు ఎయిర్టెల్ సిమ్ ఉపయోగిస్తున్నట్లయితే వారి మొబైల్ ను తీసుకొని అనంతరం వారి ఫోన్ నుంచి 121 నెంబర్ కి EPREBILL అని టైప్ చేసి మీకు ఏ నెల డేటా కావాలో ఆ నెలను టైప్ చేయాలి. ( Ex.. EPREBILL march) అని టైప్ చేసి మీ జిమెయిల్ ఐడిని ఇచ్చి సెండ్ చేయాలి. వెంటనే ఫోన్ కి ఈ బిల్ పాస్వర్డ్ వస్తుంది.

అనంతరం మీరు ఇచ్చిన జిమెయిల్ కి ఒక పిడిఎఫ్ ఫైల్ కూడా వస్తుంది. ఆ పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయడానికి ఫోన్ కి వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. దాంతో ఫైల్ ఓపెన్ అవుతుంది. అయితే ఆ నెలలో ఎవరితో ఎంతసేపు మాట్లాడారు, ఇలాంటి వివరాలను తెలుసుకోవచ్చును.

జియో సిమ్ అయితే ఎలా..?

మీరు తెలుసుకోవాలనుకునే వారి సిమ్ జియో ఉపయోగించినట్లయితే వారి వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అందుకోసం మీ ఫోన్లో మై జియో యాప్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత స్విచ్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని లింక్ న్యూ ఎకౌంటును ఎంచుకోవాలి.

మొబైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎవరి వివరాలను కావాలనుకుంటున్నారో వారి నెంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే ఆ నెంబర్ కి ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ఎంటర్ చేయాలి. మీ మై జియో యాప్ లో వారి కాల్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. వారు ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు అనే విషయాలు తెలుస్తాయి.

MOST READ :

  1. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  2. PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!

  3. Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

  4. UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!

  5. TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు