Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్..!

District collector : నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న సింగారం మలుపు దారి వద్ద రూ. 56 కోట్ల వ్యయం తో నిర్మిస్తున నూతన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టరేట్ భవన నిర్మాణ పనులలో వేగం పెంచాలన్నారు. కలెక్టరేట్ భవన నిర్మాణ మ్యాప్ ను పరిశీలించారు. మ్యాప్ ప్రకారం ఇప్పటి వరకు ఏ పనులు ఏ ఏ దశల్లో కొనసాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఏది ఏమైనా మరో 6 నెలలలోపు కలెక్టరేట్ పనులు పూర్తి కావాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజేందర్, డీ ఈ రాములు, ఏఈ లు, టెక్నికల్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. వారి వద్ద విత్తనాలు కొనొద్దు.. మోసపోవద్దు..!

  2. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Murder : మహిళ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణ హత్య..!

  4. Steet Food: రుచిగా ఉన్నాయని రోడ్డు పక్కన ఫుడ్ లాగిస్తున్నారా.. అయితే మీకు ఆ రోగాలు గ్యారంటీ..!

మరిన్ని వార్తలు