Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : ఉద్యోగ భవిష్యత్తుగా భవిత కేంద్రాలు.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..!

District collector : ఉద్యోగ భవిష్యత్తుగా భవిత కేంద్రాలు.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..!

గుర్రంపోడు, మనసాక్షి :

దివ్యాంగ విద్యార్థులకు ఉద్యోగం భవిష్యత్తుగా భవిత కేంద్రాలు ఉపయోగపడుతున్నాయని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గుర్రంపోడు లోనే భవిత కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ అమ్మిత్ నారాయణ్ సందడించారు.

ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలతో ఇంటరాక్ట్ అయి పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. రానున్న కాలంలో దివ్యాంగ పిల్లలకు సమ్మిళిత విద్యను పవిత్ర కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో అందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమంలో మంచి భవిష్యత్తును అందించాలని అన్నారు.

అలాగే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచాలని చెట్లు చెదారము లేకుండా చూడాలని కావాల్సిన ఫర్నిచర్ కూడా అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్,ఎంపీడీవో మంజుల, ఎంఈఓ నోముల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్..!

  2. District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. వారి వద్ద విత్తనాలు కొనొద్దు.. మోసపోవద్దు..!

  3. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Google : గూగుల్ లోగో @ 10 ఇయర్స్.. న్యూ లుక్, డిఫరెంట్ ఏంటి..!

  5. Shaligowraram : పూర్వ విద్యార్థుల 20 ఏళ్ల ఆత్మీయ కలయిక..!

మరిన్ని వార్తలు