Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణసూర్యాపేట జిల్లా

District additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశం.. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు సెంటర్ క్లోజ్ చేయాలి..!

District additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశం.. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు సెంటర్ క్లోజ్ చేయాలి..!

పెన్ పహాడ్, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం పరిధిలో అనాజీపురం సెర్ప్, ఆనంతారం పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎగుమతులలో వేగవంతం పెంచాలని అధికారులను ఆదేశించినారు,

రెండు రోజుల్లో ఉన్న ధాన్యం రాశులు కుప్పలను కాంటాలు వేసి సెంటర్ క్లోజ్ చేయాలనీ సిబ్బంది, కమిటీ మెంబెర్స్ ను ఆదేశించినారు, జాయింట్ కలెక్టర్ వెంట పెన్ పహాడ్ తహసీల్దార్ ధారావతులాలు నాయక్, ఏపీఎం అజయ్ నాయక్, విఓ ఏ , సీఈఓ, రైతులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

  2. Miryalaguda : రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు..!

  3. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!

  4. Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!

  5. Fake PassPort ; నకిలీ పాస్ పోర్టులతో విదేశి ప్రయాణానికి యత్నం.. పోలీసుల అదుపులో ఐదుగురు..!

మరిన్ని వార్తలు