Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : మరోసారి పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

Gold Price : మరోసారి పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గింది. మంగళవారం ఒక రోజే 100 గ్రాములకు 4900 రూపాయలు తగ్గింది. ధరలు తగ్గడంతో పసిడి ప్రియుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. ఇటీవల తులం బంగారం లక్ష రూపాయలకు పైగా ఆయన విషయం తెలిసిందే. కాగా మళ్లీ తగ్గుతూ వచ్చింది.

హైదరాబాదులో మంగళవారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 4900 రూపాయలు తగ్గడంతో 9,50,200 రూపాయలుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారం కు 4500 తగ్గడంతో 8, 71,000 రూపాయలు ఉంది.

ఈరోజు తులం ఎంతంటే..?

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల (తులం) బంగారం మంగళవారం 24 క్యారెట్స్ 95,200 రూపాయలు ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 87,100 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్నాయి.

Similar News :

  1. Gold Price : లక్షకు దిగువన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  2. Gold Price : తగ్గినట్టే తగ్గి.. మళ్లీ యధావిధిగా గోల్డ్ రేట్..!

  3. Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!

  4. Gold Price : మరోసారి కుప్పకూలిన బంగారం ధర.. తులం రూ.56 వేల దారిలో..!

  5. Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!

 

మరిన్ని వార్తలు