తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్య
Miryalaguda : నీట్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు..!

Miryalaguda : నీట్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నీట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన కె.ఎల్ ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.
బి. అఖిల (2783 వ ర్యాంకు) ఆర్. అనిత (8658 వ ర్యాంకు) ఆర్. హాసిని (15,431 వ ర్యాంకు) సాధించగా వీరితో పాటు మరో ఇద్దరు జాతీయస్థాయి ర్యాంకులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు పి ఎల్ ఎన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, అభినందించారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!
-
New Creature : పాక్షిక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలిన కొత్త జీవి..!
-
Manchu Lakshmi : దేవుడి దయవల్ల విమాన ప్రమాదం నుంచి బయటపడ్డా.. మంచులక్ష్మి వీడియో..!
-
Paddy : పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ.. రైతులను ఆకర్షిస్తున్న మెట్టవరి సేద్యం..!









