Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర ఒక్కసారిగా కుప్ప కూలింది. రోజురోజుకు తగ్గుముఖం పట్టింది. తులం బంగారం లక్ష రూపాయలకు పైగా విక్రయించిన వ్యాపారులు ఇప్పుడు లక్ష రూపాయలకు దిగువకు చేరింది. వరుసగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దాంతో పసిడి ప్రియుల్లో ఊరట కలుగుతుంది.

ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం కారణంగానే బంగారం ధర తగ్గుతుందని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. దాంతో మరింత తగ్గనుందని పసిడిప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం బుధవారం ఒక్కరోజే 2700 రూపాయలు తగ్గింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 2700 రూపాయలు తగ్గి 9,89,500 రూపాయలు ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 2500 తగ్గి 9,07,000 రూపాయలకు చేరింది.

తులం ఎంతంటే :

10 గ్రాముల (తులం) బంగారం హైదరాబాద్ నగరంలో బుధవారం 24 క్యారెట్స్ కు 98, 950 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ బంగారం కు 10 గ్రాముల (తులం) బంగారంకు 90,700 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే ఉన్నాయి.

Similar News  : 

  1. Gold Price : ఆల్ టైం రికార్డ్.. ఇక గోల్డ్ కొనలేము..!

  2. Gold Price : వామ్మో.. ఒక్కసారిగా కొండెక్కిన బంగారం.. కొనడం ఇగ కష్టమే..!

  3. Gold Price : వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  4. Gold Price : మరోసారి షాక్ ఇచ్చిన గోల్డ్.. ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు