TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : వామ్మో.. ఒక్కసారిగా కొండెక్కిన బంగారం.. కొనడం ఇగ కష్టమే..!
Gold Price : వామ్మో.. ఒక్కసారిగా కొండెక్కిన బంగారం.. కొనడం ఇగ కష్టమే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో:
కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర మరింత తగ్గుతుందని భావించిన పసిడి ప్రియులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. గురువారం ఒకసారిగా బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం ధర ఒక్కసారిగా పెరగడంతో తెలుగు రాష్ట్రాలలో మహిళలు నిరాశకు గురయ్యారు. గురువారం 100 గ్రాముల బంగారం కు 8800 పెరిగింది.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 8800 పెరగడంతో 9, 92,800 ధర ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 8000 రూపాయలు పెరిగి 9,10,000 రూపాయలకు చేరింది.
ఈరోజు ధర ఎంతంటే..?
హైదరాబాదులో 10 గ్రాముల తులం బంగారం 24 క్యారెట్స్ ధర 99, 280 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 91,000 ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో అవే ఉన్నాయి.
MOST READ :
-
WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!
-
Miryalaguda : ఐఐటి ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా 29వ ర్యాంక్..!
-
Schools : తెలంగాణలో స్కూళ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తాజా ఉత్తర్వులు జారీ..!
-
TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
-
Suspended : విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఎంఈఓ తో పాటు మరో ఇద్దరు సస్పెండ్..!









