Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుహైదరాబాద్

MLC Kavitha : మహంకాళి ఆమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత..!

MLC Kavitha : మహంకాళి ఆమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత..!

మన సాక్షి , హైదరాబాద్ :

ఆషాడం మాసం ప్రారంభం కావడంతో బోనాల పండుగ హైదరాబాదులో అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభమైంది. హైదరాబాదులోని గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, BRS ఎమ్మెల్సీ కవిత సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని ప్రార్ధించినట్టు ఆమె చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి

  1. Fact Check : ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..!

  2. Railway Track : తెలంగాణలో రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్.. (వీడియో)

  3. TG News : బోనాల పండుగ వేళ.. ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్..!

  4. Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పోలీసులు మృతి..!

మరిన్ని వార్తలు