TOP STORIESBreaking Newsజాతీయం
Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!

Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల అర్ధ నీ రు శ్రీశైలం జలాశయంలోకి చేరుతుంది. ఇదే విధంగా వరద నీరు వచ్చి చేరితే మరో రెండు రోజుల్లోనే శ్రీశైలం జలాశయం నిండే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయనున్నారు.
ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 873.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 157.49 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో ఉంది. జలాశంలోకి వరద నీరు భారీగా చేరుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంబించారు.
MOST READ :
-
Nalgonda : పానగల్ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు.. సోమేశ్వర ఆలయం సందర్శించిన రాష్ట్ర దేవాదాయ సెక్రటరీ..!
-
Narayanpet : నేను చనిపోలేదు బతికే ఉన్నా.. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లకు మొర..!
-
Srisailam : శ్రీశైలంకు భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం.. ఇక గేట్లు ఎత్తుడే..!
-
Potato Kurma : స్టార్ హోటల్ టేస్టీ.. ఆలూ కుర్మా చేయడం వెరీ సింపుల్.. అన్నింటిలోకి అదిరిపోద్ది..!









