Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలు అరెస్ట్..!

Miryalaguda : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలు అరెస్ట్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ శివారులో రూరల్ పోలీసులు వ్యభిచార గృహంపై గురువారం దాడులు నిర్వహించారు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీవో ఆఫీస్ ఎదురుగా ఇల్లు గల మహిళ ఇంటిలో ఇద్దరు యజమానులు వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం పై వెళ్లి తనిఖీ నిర్వహించారు.

ఇద్దరు విటులు, ఆరు మంది మహిళ బాధితులను పట్టుకున్నారు. బాధిత మహిళలు, విటులు కూడా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు.వారి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లను, వెయ్యి రూపాయల నగదును స్వాధీనం పరుచుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

MOST READ : 

  1. District Collector : రాత్రి వేళ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

  2. Nalgonda : అర్ధరాత్రి నల్గొండ జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ..!

  3. Ramasamudram ; మండల ఇంచార్జ్ ఎంపిడిఓ ఎవరంటే..!

  4. Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

  5. Pasha Mailaram : పాశ మైలారం ఘటనలో 36కు చేరిన మృతుల సంఖ్య.. మృతులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  6. Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు