TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్వ్యవసాయం

Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

రైతులను సాగులో ప్రోత్సహించేందుకు పెట్టుబడి సహాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం అందజేయనున్నది. తొలి విడతలో కేంద్ర ప్రభుత్వం అందజేసే పిఎం కిసాన్ వీధులలో 2000 రూపాయలతో పాటు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఐదు వేల రూపాయలను కలిపి మొత్తం 7000 రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నది.

జూన్ నెలాఖరులో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాల్సి ఉన్నప్పటికీ పీఎం కిసాన్ నిధులు ఆలస్యం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ నిధులతో కలిపి రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కొంత సమయం వేచి ఉంది. ప్రస్తుతం పీఎం కిసాన్ నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 15వ తేదీలోగా రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికి ₹7,000 జమ చేసేందుకు సిద్ధమయింది.

MOST READ : 

  1. Suryapet : ఈ ముఠాలో మామూలోల్లు కాదు.. ఆరుగురు అరెస్ట్..!

  2. Accident : ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని ముగ్గురు సజీవ దహనం..!

  3. Fertilizer : ఎరువులు కొనాలంటే రైతు ఆధార్ కార్డు తప్పనిసరి..!

  4. Miryalaguda : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలు అరెస్ట్..!

  5. Nalgonda : రైస్ మిల్లర్లకు వారం రోజులు గడువు.. అదనపు కలెక్టర్ ఆదేశాలు.!

మరిన్ని వార్తలు