TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!

Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, నాగార్జునసాగర్ :

కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ వైపు నీటిని విడుదల చేశారు. దాంతో శ్రీశైలం దిగువన కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం భారీగా పెరుగుతుంది. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో 1,05,764 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. కాగా అవుట్ ఫ్లో 9334 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం మొత్తం 590 అడుగులకు గాను ప్రస్తుతం 534.50 అడుగులకు చేరింది. జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 177 టీఎంసీలకు చేరింది. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం ఆనందంలో ఉన్నారు.

SIMILAR NEWS : 

  1. Nagarjuna Sagar : పెరుగుతున్న నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం..!

  2. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు చేరుతున్న వరద నీరు.. ఈసారి కూడా ముందస్తేనా..!

  3. Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు