Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

TG News : గోల్కొండ కోట లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డప్పు దరువు కళాకారులు మనోళ్లే..!

TG News : గోల్కొండ కోట లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డప్పు దరువు కళాకారులు మనోళ్లే..!

గరిడేపల్లి, మన సాక్షి

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక గోల్కొండ కోటలో డప్పు దరువుల మోత మోగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో నిర్వహించిన జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీష్ మ్యూజిక్ అకాడమీ డప్పు కళా బృందం మహిళా డప్పు కళాకారులూ పాల్గొని చక్కని ప్రతిభను కనబర్చారు .

తెలంగాణ రాష్ట్ర తరపున తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డా,,హరికృష్ణ మామిడి సహకారంతో, అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ సౌజన్యంతో గోల్కొండ కోటలో డప్పులా దరువు ప్రదర్శన చేయటం సంతోషకరం అని అన్నారు. నారీశక్తిలో భాగంగా మహిళలే డప్పులు కొట్టడం పల్లెటూరు నుండి రాష్ట్ర రాజధాని గోల్కొండ కోట హైదరాబాద్ లో డప్పు కొట్టడం ఆనందంగా ఉంది అని మాస్టర్ అమరవరపు సతీష్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటలో పాల్గొన్నా సతీష్ మహిళా డప్పు కళాకారులు కల్పనా, స్వరూప, భువన, అపర్ణ, నాగమణి, వీరబాబు, శోభన్, గంగ, వెంకటమ్మ, కుమారి, సంజయ్, నిర్మల తదితర హుజుర్నగర్ నియోజకవర్గం చెందిన కళాకారులూ పాల్గొన్నారు.

MOST READ : 

  1. Thirumala : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు 18న విడుదల.. వివరాలు ఇవీ.. బుకింగ్ ఇలా..!

  2. Urea : యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!

  3. Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశం.. తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..!

  4. Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!

  5. Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు