క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!

ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!

మన సాక్షి, హైదరాబాద్ :

ఒక రిజిస్ట్రేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసి 70 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ రాజేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసిబి డిఎస్పి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతనితో పాటు ఒక డాక్యుమెంట్ రైటర్ సహాయకుడు రమేష్ ను కూడా అరెస్టు చేశారు.

తుర్కయాంజల్ లో 200 గజాల స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో 70 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీను సంప్రదించాడు. దాంతో లంచం తీసుకుంటుండగా ఏసిబీ అధికారులు దాడులు నిర్వహించి అరెస్టు చేశారు. అనంతరం కార్యాలయంలో సోదాలో నిర్వహించారు. దాంతో కార్యాలయ సమీపంలోని డాక్యుమెంట్ రైటర్లు షాపులకు తాళాలు వేసి పరారయ్యారు.

MOST READ : 

  1. Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

  2. Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!

  3. Hyderabad : మియాపూర్ లో దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి…!

  4. Mosquito : దోమల ద్వారా వచ్చే వ్యాధులేంటో.. ఎప్పుడొస్తాయో తెలుసా.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!

  5. PMKY : రైతుల ఖాతాలలోకి రూ.18 వేలు.. ఇలా చేస్తే చాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు