తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి మీరు అర్హులైతే.. వెంటనే ధరఖాస్తు చేసుకోవాలి..!

Miryalaguda : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి మీరు అర్హులైతే.. వెంటనే ధరఖాస్తు చేసుకోవాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి:

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో శేషగిరి శర్మ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా బాధిత కుటుంబానికి 20 వేలు ప్రయోజనం ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

ఈ పథకానికి ఏప్రిల్ 1వ తేదీ 2017 తరవాత 18 సంవత్సరాల వయస్సు నుండి 59 సంవత్సరాల లోపు వయసు వారు మరణించినట్టయితే కుటుంబాన్ని పోషించే బాధిత మహిళ కుటుంబానికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫార్మ్, ధరఖాస్తుదారు పాస్ ఫోటో, మరణ దృవీకరణ పత్రం, బ్యాంకు అక్కౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఏపీఎం ధ్రువీకరించిన ఎన్ఓసి, దరఖాస్తుదారు యొక్క మొబైల్ నెంబర్, అన్ని జిరాక్స్ లు సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సమర్పించాలని తెలిపారు.

MOST READ : 

  1. Sony: సోనీ ఇండియా నుండి హై-స్పీడ్ CFexpress 4 మెమొరీ కార్డులు.. రికార్డింగ్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఇక సులభం..! 

  2. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

  3. National Award : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ నుంచి ఎంపికైన మారం పవిత్ర.. ఎవరో తెలుసా..!

  4. Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!

  5. Sports : అథ్లెటిక్స్ లో అదుర్స్ అన్నా చెల్లెళ్లు.. రాష్ట్ర స్థాయికి ఎంపిక..!

మరిన్ని వార్తలు