Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారి..!
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారి..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో పంచాయతీ సెక్రెటరీ కుంభం నాగరాజు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. చల్లూరుకు చెందిన ఒక మహిళ తన ఇంటి నిర్మాణ అనుమతి కోసం పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించడంతో సెక్రటరీ నాగరాజు ఆమెను రూ.20,000 లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం తీసుకుంటుండగా సెక్రటరీ నాగరాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ రైడ్ అనంతరం చల్లూరు గ్రామస్తులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
MOST READ
TG News : తెలంగాణలో రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన అల్ట్రావయొలెట్..!
Suryapet : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి..!









