Breaking Newsతెలంగాణనల్గొండవిద్య
Miryalaguda : ఉత్తమ ఉపాధ్యాయురాలకు సన్మానం..!
Miryalaguda : ఉత్తమ ఉపాధ్యాయురాలకు సన్మానం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని వాసవి నగర్‌లోని ఎస్ వి మోడల్ హై స్కూల్ లో బీటీ తండాలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయిని బిక్కుమల్ల శ్రీలక్ష్మి ని గురుపూజ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న సందర్భంగా, పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఓరుగంటి విశాలాక్ష్మి, బిక్కుమల్ల సుధాకర్, పాల్గొన్నారు.
MOST READ:
-
Cyber crime : ఆన్‌లైన్ మోసం.. రూ.2.80 లక్షలు పోగొట్టుకున్న గృహిణి..!
-
Aadhaar Centers : మనసాక్షి కథనానికి స్పందన.. దేవరకొండలో ఆధార్ కేంద్రాలలో అధిక రుసుము వసూళ్లపై అధికారుల విచారణ…!
-
Nalgonda : 15న నల్లగొండకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాక.. ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
-
RDO : సంగారెడ్డి ఆర్టీవో ఆకస్మిక బదిలీ.. ఎందుకో తెలుసా..!











