Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

RDO : సంగారెడ్డి ఆర్టీవో ఆకస్మిక బదిలీ.. ఎందుకో తెలుసా..!

RDO : సంగారెడ్డి ఆర్టీవో ఆకస్మిక బదిలీ.. ఎందుకో తెలుసా..!

మన సాక్షి, సంగారెడ్డి :

సంగారెడ్డి ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి ని ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయనను హైదరాబాదులోని రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా సంగారెడ్డికి ఆర్డీవోగా ఇంకా ఎవరిని నియమించలేదు. ఇదిలా ఉండగా ఆకస్మికంగా ఆర్డిఓను బదిలీ చేయడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆయన స్థానంలో ఇన్చార్జి ఆర్డీవోగా బాధ్యతలు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ కు అనుమతి ఇచ్చారు.

MOST READ : 

  1. ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!

  2. Gold Price : గోల్డ్ ఆల్ టైమ్ రికార్డ్.. ఈరోజు తులం ఎంతో తెలిస్తే షాక్..!

  3. Aadhaar Centers : ఆధార్ కేంద్రాల్లో దోపిడీ.. అదనపు వసూళ్లు.. పట్టించుకోని అధికారులు..!

  4. Additional Collector : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితా అప్పుడే.. అదనపు కలెక్టర్ వెల్లడి..!

మరిన్ని వార్తలు