Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుములుగు జిల్లారాజకీయం

Bullet : బుల్లెట్ బండి పై మంత్రి సీతక్క..!

Bullet : బుల్లెట్ బండి పై మంత్రి సీతక్క..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

హోదాలను పక్కన పెట్టారు. మేడారం జాతర రహదారులను పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ శబరిష్, మంత్రి సీతక్క బుల్లెట్ బండి పై వెళ్లి పరిశీలించారు. వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మేడారం మహా జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు రహదారులకు నిధులు మంజూరు చేసింది.

దాంతో ఏర్పాట్లను పరిశీలించేందుకు గాను జిల్లా ఎస్పీ శబరిష్ తో గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుల్లెట్ బండి పై మేడారం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. జాతర సమయంలో లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రహదారులను ఏర్పాటు చేసేందుకు అధికారులకు సూచనలు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం, అత్యవసర సదుపాయం భక్తులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

MOST READ : 

  1. Alumni : 34 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!

  2. Nalgonda : మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త.. ఆయా రంగాల్లో వారికే ప్రాధాన్యత..!

  3. Urea : యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు.. మహిళ చేతి వేళ్లకు తీవ్ర గాయం..!

  4. TG News : పట్టపగలు దారి దోపిడీ.. కళ్ళల్లో కారం కొట్టి రూ.40 లక్షలు చోరీ..! 

మరిన్ని వార్తలు