Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : ఏఎస్ఐ ఆత్మహత్య..!

Suryapet : ఏఎస్ఐ ఆత్మహత్య..!

సూర్యాపేట రూరల్, మన సాక్షి :

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పరిధిలోని కుప్పిరెడ్డి రెడ్డి గూడెం సమీపంలోని వివి ఎన్ క్లేవ్ లో అనారోగ్య సమస్యలతో ఆత్మ హత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామానికి చెందిన గోపగాని సత్యనారాయణ నాగారం మండలంలో ఎస్బి ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. అప్పటినుండి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ శనివారం మధ్యాహ్నం సత్యనారాయణ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య కుమార్తె ఉన్నారు. ఆయన భార్య పిర్యాదు మేరకు రూరల్ ఎస్సై బాలు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. వీళ్లు మామూలు ముదుర్లు కాదు.. పని చేసే సంస్థకే కన్నం..!

  2. Applications : అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ..!

  3. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..!

  4. Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..! 

మరిన్ని వార్తలు