Breaking Newsజాతీయం

Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు..!

Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది.

హెల్ప్​ లైన్​ నెంబర్లు.. సంప్రదించాల్సిన అధికారులు:

9912919545 ఎం.శ్రీ రామచంద్ర, అసిస్టెంట్‌ సెక్రటరీ

9440854433 ఈ.చిట్టి బాబు, సెక్షన్‌ ఆఫీసర్‌

కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు :

కర్నూలు : కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు.

కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నంబర్ : 08518-277305.

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నంబర్ : 9121101059.

ఘటనాస్థలి వద్ద కంట్రోల్ రూమ్ నంబర్ : 9121101061.

కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నంబర్ : 9121101075.

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు : 9494609814, 9052951010.

బాధిత కుటుంబాలు పై నంబర్లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు.

MOST READ : 

  1. PDS : అక్రమంగా రేషన్ బియ్యం రవాణా.. మహిళ అరెస్ట్, 20 క్వింటాళ్లు స్వాధీనం..!

  2. Bus Accident : ఘోర ప్రమాదం.. దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద ప్రజలకు మరో భారీ శుభవార్త..!

  4. Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్, ఇద్దరు కొడుకులు మృతి..!

మరిన్ని వార్తలు