Breaking Newsతెలంగాణహైదరాబాద్
Ministers WhatsApp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూప్ హ్యాక్..!

Ministers WhatsApp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూప్ హ్యాక్..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఆగడాల రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలోని పలువురు మంత్రుల వాట్సప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్బిఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ ను సైబర్ నేరగాళ్లు షేర్ చేసి హ్యాక్ చేశారు. సైబర్ నేరగాళ్లు రకరకాల మోసాలతో ముందుకు వస్తున్నారు. ఏపీకే ఫైల్స్ షేర్ చేసి వాట్సాప్ గ్రూపులు సైతం హాక్ చేసి ఎకౌంట్లు ఖాళీ చేస్తున్నారు.
తెలంగాణ మంత్రులకు సంబంధించిన మీడియా వాట్సాప్ గ్రూపులను ఎస్బిఐ కేవైసీ పేరుతో షేర్ చేసి హ్యాక్ చేశారు. ఈ సంఘటనపై సైబర్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హ్యాక్ అయిన వాట్సాప్ గ్రూపులను సురక్షితంగా ఉంచారు. హ్యాకర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
MOST READ :
-
Minister Komatireddy : మహిళలకు మంత్రి కోమటిరెడ్డి అతి బారీ శుభవార్త.. రైస్ మిల్లుల ఏర్పాటుకు తోడ్పాటు..!
-
Miryalaguda : అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై బ్లాక్ స్పాట్స్.. జిల్లా ఎస్పీ పరిశీలన..!
-
Good News : మీకు రేషన్ కార్డు ఉందా.. ఉచిత రేషన్ బియ్యం ఎప్పటి వరకంటే..!
-
Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!










