Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

IBOMMA : ఐ బొమ్మ పేరు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి.. ముగిసిన కస్టడీ..!

IBOMMA : ఐ బొమ్మ పేరు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి.. ముగిసిన కస్టడీ..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఐ బొమ్మ, బప్పం పేర్లు ఎందుకు పెట్టాడో ఐ బొమ్మ రవి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా రవి రెండో విడత పోలీస్ కస్టడీ కూడా ముగిసింది. ఐ బొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మ అని వెల్లడించాడు.

అదే విధంగా సాంకేతిక సమస్యల కారణంగా బలపం పేరు పెట్టాలనుకున్నప్పటికీ బప్పంగా వెబ్సైట్ లో డొమైన్ లభించినట్టు రవి వెల్లడించాడు.

ఐ బొమ్మ రవిని అరెస్టు చేసిన పోలీసులు.. మొదట ఐదు రోజుల పాటు కష్టానికి తీసుకొని విచారించారు. ఆ తర్వాత మరో మూడు రోజుల పాటు రెండో విడత కస్టడీకి తీసుకొని విచారణ చేశారు. ఆ సమయంలో ఐ బొమ్మ రవి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

విశాఖలో సినిమాను బొమ్మ అని పిలిచేవారని, అందుకే ఆ పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా జైలు నుంచి బయటికి వచ్చాక మళ్ళీ పైరసీ జోలికి వెళ్ళనని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

MOST READ : 

  1. Kondagattu Fire : కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 33 షాపులు..!

  2. USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి..!

  3. Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!

  4. Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు