Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESవరంగల్ గ్రామీణ జిల్లా

TG News : తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టు.. త్వరలో విమాన సర్వీసులు..!

TG News : తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టు.. త్వరలో విమాన సర్వీసులు..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టు ప్రారంభం కానున్నది. త్వరలో విమాన సర్వీసులు కూడా నడవనున్నాయి. మొదట్లో చిన్న విమాన సర్వీసులు ప్రారంభం కాగా ఆ తర్వాత ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా దూర ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

వరంగల్ జిల్లా మామునూరులో ఇప్పటికే ఎయిర్ పోర్టు పనులు 75% పూర్తయ్యాయి. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించి పనుల పర్యవేక్షణ చేశారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి గాను శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు 280 ఎకరాల భూసేకరణ చేసి ఎయిర్ పోర్టు కు అప్పగించింది.

మూడు సంవత్సరాల కాలంలో 75% పనులు పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తికాగానే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

MOST READ : 

  1. CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో సర్పంచ్ ఎవరో తెలుసా..!

  2. SARPANCH : జాక్ పాట్ సర్పంచ్ మల్లమ్మ..!

  3. Kondagattu Fire : కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 33 షాపులు..!

  4. Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు