Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం
Local Body Elections : సంకెపల్లిలో గెలిచిన అన్నా, చెల్లెళ్లు..!

Local Body Elections : సంకెపల్లిలో గెలిచిన అన్నా, చెల్లెళ్లు..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని సంకెపల్లి గ్రామానికి చెందిన తోకల గోవర్ధన్, తోకల సబిత అనే ఇద్దరు అన్నా చెల్లెలు 7, 8 వార్డు సభ్యులుగా పోటీ చేసి గెలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పై నమ్మకం ఉంచి ఇద్దరిని గెలిపించినందుకు గ్రామంలోని రెండు వార్డులలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
వార్డు ప్రజలతో కలిసి ఉంటూ ప్రతి సమస్యను తెలుసుకొని సమస్య లేని వార్డులుగా చూస్తామని, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిని గెలిపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేశారు.
MOST READ
-
TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!
-
SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!
-
SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!
-
TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇక నో టెన్షన్..!
-
LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ కావాలా.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి..!









