Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : కేంద్రీయ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రీయ విద్యాలయ విద్యార్థినికి రాష్ట్రస్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో ప్రథమ స్థానం దక్కింది.

Miryalaguda : కేంద్రీయ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్..!

మిర్యాలగూడ, మన సాక్షి : 

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రీయ విద్యాలయ విద్యార్థినికి రాష్ట్రస్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో ప్రథమ స్థానం దక్కింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 18 న జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ షాట్ పుట్ బ్యాక్ త్రో లో మిర్యాలగూడ మండలంలో ఉన్న కేంద్రీయ విద్యాలయ విద్యార్థిని రమావత్ విణీత (6వ తరగతి) ప్రధమ బహుమతి గెలుచుకోవడం జరిగింది. విద్యార్థిని విణీతను, పి ఈ టి సతీష్,లను ప్రిన్స్ పాల్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ సునీల్,శ్రీను స్కూల్ ఉపాధ్యాయులు వారిని అభినందించారు.

MOST READ 

  1. Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  2. Medaram : సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి..!

  3. వేపచెట్టు కొమ్మల నుంచి బుసబుస శబ్దం.. తీరా చూస్తే విచిత్ర దృశ్యం..!

  4. Tragedy : శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం. తెలంగాణకు చెందిన దంపతులు మృతి..!

మరిన్ని వార్తలు