Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

TG News : పంచాయతీలకు గుడ్ న్యూస్.. ఆ నిధులు విడుదల..!

తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతలకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.

TG News : పంచాయతీలకు గుడ్ న్యూస్.. ఆ నిధులు విడుదల..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతలకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు 256 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు పంచాయతీలకు నిధులను విడుదల చేశారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. పంచాయతీల పాలకమండలి కొలువు దీరిన తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

ఈ వార్తలు చదవండి

  1. Madanapalle : ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య.. ఆగ్రహంతో ఊగిపోతున్న మదనపల్లె..!

  2. Nalgonda : సూపర్ స్మార్ట్ సిటీగా నల్లగొండ..!

  3. జనగామలో ఉద్రిక్తత.. లాటరీ ద్వారా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక..!

  4. TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. వారికి ఖాతాలలో నిధులు జమ..!

మరిన్ని వార్తలు